బుద్దా వెంకన్న అరెస్ట్
- PRASANNA ANDHRA

- Jan 24, 2022
- 1 min read
విజయవాడ, బుద్దా వెంకన్న అరెస్ట్, సెక్షన్ 153A, 506, 505(2), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు, వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు, మంత్రిని చంపుతా, రక్తం కళ్ళ చూస్తా అన్నందుకు కేసులు నమోదు చేసిన పోలీసులు.








Comments