top of page

ఆ అన్నదమ్ముల బంధం, విధి ఆడిన వింత నాటకం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 8, 2022
  • 1 min read

కృష్ణాజిల్లా, ఏ-కొండూరు మండలంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు, జరిగిన రెండు ప్రమాద ఘటనల్లో మృత్యువాత పడిన అన్నదమ్ములు, గోపాలపురం వద్ద లారీ ఢీ-కొన్న ఘటనలో అన్న తేలూరి బాబు మృతి చెందగా, అన్న మృతి వార్తను తెలుసుకున్న తమ్ముడు సంఘటన స్థలానికి వెళ్తున్న క్రమంలో జీళ్ళకుంట వద్ద కారు ఢీ-కొనడంతో తమ్ముడు తేలూరి రామారావు (ఆర్టీసీ కండక్టర్) కూడా ప్రాణాలు విడిచాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మృతితో ఏ కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు. సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page