top of page

పెళ్లింట విషాదం వరుడు ఆత్మహత్య

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 11, 2022
  • 1 min read

విశాఖపట్నం, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి జై ఆంధ్ర కాలనిలో యువకుడు ఆత్మహత్య, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దినేష్. మృతుడు డీనేష్ కు ఈ రోజు పెళ్లి జరగాల్సి ఉండగా ఆత్మహత్య చేసుకోవడంతో జైఆంధ్ర కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కె జి హెచ్ కు తరలించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page