top of page

జీలకర్ర బెల్లం తలమీద పెడుతున్న సమయంలో వధువు మృతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 12, 2022
  • 1 min read

ree

విశాఖపట్నం, మధురవాడ పెళ్ళింట విషాదం, జీలకర్ర బెల్లం తలమీద పెడుతున్న సమయంలో వధువు మృతి. నిన్న 7 గంటలకు తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ సృజన వివాహ ముహూర్తం, జీలకర్ర బెల్లం పెడుతుండగా సృహ కోల్పోయిన వధువు. ఆసుపత్రికి తరలించిన బంధువులు. చికిత్స పోందుతూ మృతి.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page