భర్త ఇంటిముందు బైఠాయించిన మహిళ
- PRASANNA ANDHRA

- Oct 17, 2023
- 1 min read
Updated: Oct 18, 2023
భర్త ఇంటిముందు బైఠాయించిన మహిళ

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు.
ప్రొద్దుటూరు మండలం బొజ్జివారిపల్లె గ్రామంలో భర్త ఇంటి ముందు బైఠాయించిన మహిళ. మైదుకూరుకు చెందిన మహిళ నాలుగు సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరు బొజ్జవారిపల్లె గ్రామానికి చెందిన యువకునితో వివాహం. మహిళ తన భర్త కుమారుడు కావాలంటూ భర్త ఇంటిముందు ఆవేదన. అత్తమామలు,భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ కన్నీరు. భర్తతో కలిసి ఉండాలనుకున్న తనకు విడాకులు ఇవ్వాలంటూ భర్త కుటుంబ సభ్యుల నుండి వేధింపులు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.









Comments