బాలింతకు జర్నలిస్ట్ రక్తదానం
- PRASANNA ANDHRA

- Mar 11, 2023
- 1 min read
జర్నలిస్ట్ రక్తదానం

కడప జిల్లా, ప్రొద్దుటూరు
శ్రీనివాసనగర్ కు చెందిన శివపార్వతి అనే బాలింతకు రక్తం తక్కువగా ఉండడంతో వారు స్థానిక డోక్కసీతమ్మ అన్నదాన, రక్తదాన సేవా సమితి పర్యవేక్షకుడు జర్నలిస్ట్ గంజి సురేష్ కుమార్ ను సంప్రదించారు. వెంటనే ఆయన స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ రక్తనిది కేంద్రం నందు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన రక్తం దానం అందరూ చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని సూచించారు. 27 వసారి రక్తదానం చేస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.









Comments