వాల్మీకులకు ఎస్.టి హోదా కల్పించాలని కోరిన బీజేపీ నేత
- PRASANNA ANDHRA

- May 16, 2022
- 1 min read

తెలంగాణ, హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ఓ.బి.సి మోర్చా అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వై.ఎస్.ఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు. ఈ సందర్బంగా ప్రొద్దుటూరులో అత్యధికంగా ఉన్న చేనేత కుటుంబాల కొరకు టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు చేయమని, ఆలాగే వాల్మీకి కుల(బోయ) కులస్థులకు ఎస్.టి హోదా కల్పించాలని కోరారు. పై ప్రతిపాదనలకు లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు, త్వరలో జరగబోవు బీజేపీ జాతీయ సమావేశాల్లో పై అంశాలు చెర్చించి తగు నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.








Comments