స్టీల్ ప్లాంట్ సియండి అతుల్ బట్ ని కలసిన బీజేపి ఎం.ఎల్.సి పివిఎన్ మాధవ్
- PRASANNA ANDHRA

- Jan 31, 2022
- 1 min read
స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, స్టీల్ ప్లాంట్ సియండి అతుల్ బట్ ని కలసిన బీజేపి ఎం.ఎల్.సి పివిఎన్ మాధవ్

విశాఖ ఉక్కు కర్మాగార సి.యం.డి అతుల్ బట్ ని మర్యాదపూర్వకంగా కలసిన బీజేపి ఎం.ఎల్.సి పివిఎన్ మాధవ్ గాజువాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు. ఉక్కు ఉద్యోగుల పదోన్నతుల కోసం మరియు నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గూటూరు శంకరరావు, నాగేశ్వరరావు, శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.








Comments