top of page

మండల బిజెపి అధ్యక్షుడిగా వరుసగా మూడవ సారి ఆకేపాటి వెంకట్ రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 3, 2022
  • 1 min read

మండల బిజెపి అధ్యక్షుడిగా వరుసగా మూడవ సారి ఆకేపాటి వెంకట్ రెడ్డి.

ree

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న బిజెపి పార్టీ మండల అధ్యక్షుడిగా.. తన సేవను గుర్తిస్తూ వరుసగా మూడవ సారి ఎంపికైన ఆకేపాటి వెంకటరెడ్డి కి నిన్నటి రోజున రాష్ట్ర పొలిటికల్ ఫీడ్బ్యాక్ సభ్యులు సాయి లోకేష్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు తొంబరపు సుబ్బరాయుడు లు నియామక పత్రాన్ని అందించారు.

ree

ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... వరుసగా మూడోసారి నాపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ బిజెపి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ప్రజా సమస్యల కు ఎదురొడ్డి నిలవడం లోనూ నా వంతుగా పార్టీ కార్యకర్తల అందరినీ కలుపుకొని పార్టీ పెద్దల సూచనల మేరకు మండల గ్రామ స్థాయిలలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళతామని పేర్కొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page