చిన్నారుల గుడ్డలూడదీసి విచక్షణారహితంగా దాడి
- PRASANNA ANDHRA

- May 4, 2022
- 1 min read
మంగలహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషం - దాదాపు 16 మంది చిన్నారుల గుడ్డలూడదీసి విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుల - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.
నిందితుడు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పీఏ వద్ద పని చేస్తున్న వ్యక్తి కావడంతో crpc 41 కింద నోటీసులు ఇచ్చి ఇంటికి పంపినట్లు ఆరోపణలు. మైనర్ బాలుర పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోకుండా స్థానికంగా ఉన్న బిజెపి నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఓల్డ్ సిటీ లో బీజేపీ నాయకులా ఆగడలు కేసు విచారణలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ రవి తెలిపారు.








Comments