top of page

జనసేన - బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 29, 2022
  • 1 min read

జనసేన - బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే పీ నడ్డా. వచ్చే నెల 6 వ తేదీన ఏపీ లో పర్యటించనున్న జేపీ నడ్డ, నడ్డా పర్యటన తరువాత రోడ్ మ్యాప్ విడుదల. జనసేన - బీజేపీ కలిసి ఏపీ లోని కొన్ని జిల్లాలలో భారీ బహిరంగ సభలు, హాజరు కానున్న బీజేపీ జాతీయ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page