సజ్జల రామకృష్ణారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మలిశెట్టి.
- DORA SWAMY

- Jun 16, 2022
- 1 min read
రాష్ట్రప్రభుత్వ సలహాదారులు సజ్జలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపికను అందించిన మలిశెట్టి.

వైయస్సార్ సిపి పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా..

ఈరోజు విజయవాడ వై ఎస్ ఆర్ సి పి కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి. వెంకటరమణ సజ్జల ను మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, వెంకటేశ్వర స్వామి ఫోటోను జ్ఞాపికగా అందించారు. ఈ సందర్భంగా చిట్వేలి మండల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరినట్లు మలిశెట్టి వెంకటరమణ తెలిపారు.








Comments