ఇచ్చిన మాటకే పెద్ద పీట కార్యక్రమంలో బూసం రవీంద్రనాథ్
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
కడపజిల్లా, ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం పంచాయతీ యానాది కాలనీలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించారు, ఎంపీటీసీ బూసం రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజలకు నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు పడేలా ఎక్కడా అవినీతికి తావులేకుండా చేసి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుని, అర్హత కలిగిన ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఏర్పడిన ప్రభుత్వం YSRCP అని, ఇచ్చిన మాటకే పెద్ద పీట అనే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి గురుమోహన్, ఉప సర్పంచ్ బీరం రాఘవేంద్రారెడ్డి,MPTC బూసం రవీంద్రనాథ్,వార్డు మెంబర్లు పవన్, వెంకటేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.














Comments