అభిమానుల మధ్య నూతన సంవత్సర వేడుకలు
- PRASANNA ANDHRA

- Jan 1, 2023
- 1 min read
అభిమానుల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న భూమిరెడ్డి సూర్య

2023 నూతన సంవత్సరం సందర్భంగా అభిమానుల మధ్య భూమిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి ఘనంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆదివారం తన నివాసంలో తనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేత నూతన సంవత్సరంలో రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి సామాజికంగా సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు.








Comments