top of page

కోడి పంద్యాల స్థావరం పై SI నాగార్జున్ రెడ్డి దాడులు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 9, 2022
  • 1 min read

.KVB పురం మండలం కాలంగి-అదారం సమీపంలో కోడి పంద్యాల స్థావరం పై SI నాగర్జున్ రెడ్డి దాడులు...

7, మందిని అరెస్ట్ చేసి వారి వద్దనుండి 3,పంద్యం కోళ్లు, 3,380 రూ" స్వాధీనం.

ఈ సందర్భంగా SI మాట్లాడుతూ SP, DSP, CI ఆదేశాలతో సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలో జూదాల పై నిఘా పెట్టమని, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవ్యతిరేకమైన జూదాల ను ఉపేక్షించేది పరిస్తే లేదని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని, సరదా కోసమని లేదా పండగల ముసుగులో జూదాలు, జంతు పంద్యాలు ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడి-తమతమ కుటుంబాలలో పండగల సంతోషలను చెల్లాచెదురు చేసుకోవద్దని, కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి కోవిడ్ నిబంధనలను (ప్రస్తుత పరిస్థితిలో కేసులు పెరుగుతున్న సందర్భంగా అందరూ బాధ్యతగా) పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని, అదే పోలీసు శాఖ కోరుకొంటుందని, ప్రత్యేక బృందంతో మండలం లో నిఘా పెట్టి గస్తీ చేస్తున్నామని గత కేసుల ఆధారంగా స్థావరాలపై నిఘా పెట్టమని గత కేసులలో ముద్దాయిల ను బైండోవర్ చేయడం జరిగిందని, ఈరోజు పట్టు పడిన వారు శ్రీకాళహస్తి కి చెందిన వారని తెలిపిన SI నాగార్జున్ రెడ్డి.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page