భీమ్లా నాయక్ 5వ ఆట అడ్డుకున్న ఆర్డీఓ
- PRASANNA ANDHRA

- Feb 26, 2022
- 1 min read
మచిలీపట్నం జీ3 థియేటర్స్ లో 5వ షో ప్రయత్నాలను అడ్డుకున్న ఆర్డీఓ ఖాజావలీ, నిబంధనలకు విరుద్ధంగా 5వ షోకి టికెట్లు అమ్మిన యాజమాన్యం. విషయం తెలుసుకుని థియేటర్ కి వెళ్లిన ఆర్డీఓ, అప్పటికే టికెట్లు అమ్మిన వారందరికీ డబ్బులు తిరిగి ఇప్పించిన ఆర్డీఓ. మరోసారి ఈ విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆర్డీఓ.









Comments