బిసి బాలికల కళాశాల వసతి గృహంలో రాత్రి భోజనం ఏర్పాటు చేసిన బీజేపి నాయకులు
- PRASANNA ANDHRA

- Feb 23, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, పెదగంట్యాడలో గల గాజువాక బిసి కళాశాల బాలికల వసతి గృహంలో రాత్రి భోజనం ఏర్పాటు చేసిన బీజేపి నాయకులు యల్లబల్లి వెంకటరావు. ముఖ్యఅతిదిగా వచ్చిన బీజేపి గాజువాక నియోజకవర్గ కోఆర్డునేటర్ కరణంరెడ్డి నరసింగరావు చేతులమీదుగా పంపిణీ చేసారు. మాజీ సర్పంచ్ యల్లబల్లి అప్పలస్వామి గారి 3వ వర్దంతి సందర్బంగ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆయన సేవలను కొనసాగిస్తూ పలు సేవా కార్యక్రమాలను చేస్తున్న వెంకట్రావును కేఎన్ఆర్ అభినందించారు. కార్యక్రమంలో నాయకులు ముసలయ్య ములకలపల్లి ప్రకాష్ బొండా యల్లాజీ రావు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.









Comments