బాపట్ల జిల్లారేపల్లె పట్టణంలో దారుణ హత్య
- PRASANNA ANDHRA

- Apr 8, 2022
- 1 min read
బాపట్ల జిల్లారేపల్లె పట్టణంలో దారుణ హత్య, భార్యను కత్తితో పొడిచిన భర్త, అక్కడిక్కడే భార్య శివ నాగులు మృతి. పరారి లో ఉన్న భర్త పరం జ్యోతి కోసం గాలింపు, హత్య కు కారణాలు కుటుంబ సమస్యలా? లేక వివాహేతర సంబంధాలా? అన్న కోణంలో పోలీసుల విచారణ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.









Comments