గుర్తుతెలియని వాహనం ఢీకొని బ్యాంక్ మేనేజర్ మృతి
- PRASANNA ANDHRA

- Nov 18, 2022
- 1 min read
గుర్తు తెలియని వాహనం ఢీకొని బ్యాంక్ మేనేజర్ మృతి

కడప జిల్లా, కాశినాయన మండలంలోని అమగంపల్లి టిబి ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బ్యాంక్ మేనేజర్ అక్కడిక్కడే మృతి. మృతుడు ఇటుగుళ్లపాడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో మేనేజర్ జాన్ విక్టర్ గా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.









Comments