top of page

బీజేపీ బండి సంజయ్ చంద్రబాబు గూర్చి సంచలన వ్యాఖ్యలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 15, 2022
  • 1 min read

బీజేపీ బండి సంజయ్ చంద్రబాబు గూర్చి సంచలన వ్యాఖ్యలు :

ree

చంద్రబాబు ఉన్నప్పుడు మత ఘర్షణలని కంట్రోల్ చేశాడు.


రెచ్చగొట్టే పనులు చేసే అసదుద్దీన్ ,ఒవైసీ లాంటి వారిని అదుపులో పెట్టేవాడు.


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్సంచలన వ్యాఖ్యలు.


బాబు ఎప్పుడు మతం, కులం , ప్రాంతం అని రెచ్చగొట్టకుండా/అడ్డుపెట్టుకోకుండా హుందగా రాజకీయం చేశాడు.


పొత్తైనా గొడవైనా ఓపెన్ గానే పెట్టుకొని దమ్మున్న రాజకీయం చేశాడు తప్ప.


మిగతావారిలా చీకట్లో సందుల్లో పొత్తులు పెట్టుకొని పైకి కొట్టుకున్నట్టు నటించే రాజకీయం చెయ్యలేదు అని బండి సంజయ్ సంచలన.వ్యాఖ్యలు చేశారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page