ఫ్లాష్...ఫ్లాష్...ఫ్లాష్... బందరు లో దారుణం
- PRASANNA ANDHRA

- Mar 11, 2022
- 1 min read
కృష్ణ జిల్లా, మచిలీపట్నం, జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి. తన ప్రియుడితో కలిసి బీచ్ కి వెళ్ళిన విద్యార్థిని, ఇరువురు ముచ్చటలు ఆడుకుంటుండగా వారి వద్దకు వెళ్లిన ఇద్దరు మందుబాబులు. ప్రియుడిని తాళ్లతో చెట్టుకు కట్టేసి న ఓ మoదు బాబు, విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడి జరిపిన మరో మoదు బాబు. జరిగిన దాడిని ఎవరికీ చెప్పుకోలేక మిన్నుకుండి పోయిన ప్రేమికులు, మదన పడిపోతున్న విద్యార్థిని గమనించిన తల్లిదండ్రులు. గట్టిగా నిలదీయగ తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పిన విద్యార్థిని. విషయం తెలుసుకుని బందర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.








Comments