అనంతలో బాలయ్య సినిమా షూటింగ్
- PRASANNA ANDHRA

- Nov 8, 2022
- 1 min read
రేపటి నుంచి అనంతలో బాలయ్య సినిమా
షూటింగ్

అనంతపురము వ్యాప్తంగా సహజమైన లొకేషన్లలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరనరసింహారెడ్డి షూటింగ్ జరగనున్నట్లు ఏన్బీకె హెల్పింగ్ హాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 9న పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మొదలై అనంతపురము, ఉరవకొండ, ఆలమూరు, రెడ్డిపల్లి సబ్ జైలు తదితర ప్రాంతాలలో వీరనరసింహారెడ్డి చిత్రంలోని సన్నివేశాలను చిత్రీకరణ జరగనున్నట్లు తెలిపారు.









Comments