ప్రవీణ్ కు బెయిల్ మంజూరు
- PRASANNA ANDHRA

- Nov 22, 2023
- 1 min read
ప్రవీణ్ కు బెయిల్ మంజూరు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన కడప కోర్టు. ఈరోజు అనగా బుధవారం ఉదయం కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ నెల 13వ తేదీన హత్యాయత్నం కేసులో ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.









Comments