బద్వేలులో రోడ్డు ప్రమాదం, ఒకరి పరిస్థితి విషమం
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
కడప జిల్లా..
బద్వేల్ నెల్లూరు రోడ్డు NH67 జాతీయ రహదారి భారత్ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు. బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రమాదంలో కార్ డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఇంతటి ఘోరం జరిగింది అని స్థానికులు చెబుతున్నారు.









Comments