మిమ్మల్ని నమ్ముకుని నా పరువు పోగొట్టుకున్నా - చంద్రబాబు
- PRASANNA ANDHRA

- Jan 8, 2022
- 1 min read
కుప్పం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం, కుప్పం టీడీపీ నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్, మిమ్మల్ని నమ్ముకుని నా పరువు పోగొట్టుకున్నా, నేను వచ్చినప్పుడు షో చేస్తున్నారే తప్ప, ప్రజల్లో ఉండడం లేదు, మీ చేష్టలతో ప్రజలు మనకు దూరమవుతున్నారు, కుప్పంలో పార్టీలోకి యువతను రాకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారు, 35 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా, కొత్త మొహాలే కనపడడం లేదు, వంద ఓటర్లకు ఒక యూత్ పర్సన్ ని ఏర్పాటు చేస్తాం అని కుప్పం నియోజకవర్గ టీడీపీ శ్రేణులపై మండిపడ్డారు.










Comments