top of page

అయ్యప్ప మహాసంగమం బాలాంజనేయులు కు ఘనసన్మానం

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 27, 2023
  • 1 min read

అయ్యప్ప మహాసంగమం బాలాంజనేయులు కు ఘనసన్మానం

ree
బాలు గురు స్వామిని సన్మానిస్తున్న దృశ్యం

విశాఖపట్నంలో జరిగిన అయ్యప్ప మహాసంగమం లో నందలూరు గురుస్వామి ఏనుగుల బాలాంజనేయులు (బాలు) గురుస్వామికి ఘనంగా సత్కరించారు. పూర్ణపుష్కల ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ పర్యవేక్షణలో యూనివర్సిటీ గ్రౌండ్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న అయ్యప్ప మహాసంగమం పడిపూజతో ముగిసింది. 12 మంది శబరిమళ , మాలికాపురం మాజీ మేల్ శాంతులతో అత్యంత ఘనంగా వివిధ హోమాలు మహా పడిపూజ మరియు ప్రముఖ గాయకుడు హరివారసనం అవార్డు గ్రహిత వీరమణి రాజు భజన నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో పూర్ణపుష్కల ట్రస్ట్ చైర్మన్ ఆదిమొహన్ రెడ్డి, అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాసు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బెల్లపు హరిప్రసాద్, కార్యదర్శి శంకరాచారి తెలంగాణ అధ్యక్షుడు తిరుమల రావు , కార్యదర్శి పుల్లంరాజు వేలమంది అయ్యప్పభక్తులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page