top of page

ఆటో బైక్ ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 12, 2022
  • 1 min read

గుంటూరు జిల్లా, జి.ముప్పాళ్ల మండలం దొమ్మలపాడు అడ్డరోడ్డు వద్ద ఆటో బైక్ ఢీ, ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన స్థానికులు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియలిసివుంది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page