వివాహ వేడుకలో కస్తూరి.
- DORA SWAMY

- May 12, 2022
- 1 min read
నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలోని నగిరిపాడు ఎగువపల్లి వాసి తుంగా సురేంద్ర కుమార్తె వివాహము రైల్వేకోడూరు పట్టణం లోని విజయ కన్వెన్షన్ హాల్ నందు జరిగగా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాధ నాయుడు గ
హాజరై ప్రకృతి - హేమేశ్వర రావు అను నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వీరితో పాటు ఓబనపల్లి ఎంపీటీసీ కస్తూరి చంద్రశేఖర్, మహిళా నాయకురాలు దుద్యాల అనిత దీప్తి, కస్తూరి శ్రీధర్, దివాకర్, మాజీ షాప్ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర, రామయ్య, శంకర, రైల్వే కోడూరు నియోజకవర్గం ఐ టి డి పి కో ఆర్డినేటర్ తులసి వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.














Comments