తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం
- PRASANNA ANDHRA

- Nov 17, 2022
- 1 min read
కాకినాడ జిల్లా
తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం.
మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు పై హత్యకు కుట్ర, భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు, శేషగిరి పై కత్తి తో దాడి చేసిన దుండగుడు. చేతికి, తలకి బలమైన గాయాలు, ఆసుపత్రికి తరలింపు. దాడి చేసి బైక్ పై పరారైన దుండగుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.









Comments