యువతిపై కత్తులతో దాడి
- PRASANNA ANDHRA

- Oct 26, 2022
- 1 min read
యువతిపై కత్తులతో దాడి

తిరుపతి జిల్లా, యువతిపై కత్తులతో దాడి చేసిన దుండగులు యువతి తల చేతులపై తీవ్ర గాయాలు పరిస్థితి విషమం దొరవారిసత్రం మండలం మినమలమూడి అటవీ ప్రాంతంలో ఘటన యువతి చనిపోయిందనుకొని అటవీ ప్రాంతంలో వదిలి వెళ్ళిన దుండగులు పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం తమిళనాడుకు తరలింపు బాధితురాలు తమిళనాడు వాసిగా గుర్తింపు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.








Comments