బీజేపీ నాయకునిపై దాడి
- PRASANNA ANDHRA

- Jan 8, 2022
- 1 min read
కర్నూలు జిల్లా
ఆత్మకూరు, బుడ్డా శ్రీకాంత్ రెడ్డి బీజేపీ నాయకునిపై దాడి, ఘర్షణలో శ్రీకాంత్ రెడ్డి కారు ధ్వంసం, పోలీస్ స్టేషనకు వెళ్లి దాక్కున్న శ్రీకాంత్ రెడ్డి, పోలీసు స్టేషన్ ముందు బాధితుల ధర్నా.
పర్యటన సందర్భంగా జరిగిన ఘటన, ఇరువర్గాల మధ్య ఘర్షణ, ఇష్టారాజ్యంగా రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు, గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.








Comments