మద్యం మత్తులో వ్యక్తి పై దాడి
- PRASANNA ANDHRA

- Feb 27, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం, లాలిపురం గ్రామంలో తాత మనవడు మద్యం సేవించి, మద్యం మత్తులో సక్రియ నాయక్ (అలియాస్ జోజి నాయక్) మనవడు శీను నాయక్ పై కత్తితో దాడి చేయగా శ్రీను నాయక్ (35) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.









Comments