top of page

అట్లూరు మండల రెండవ ఉపాధ్యక్షుని ఎన్నిక

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 4, 2022
  • 1 min read

ఈరోజు కడప జిల్లా అట్లూరు మండలం లో జరిగిన రెండవ ఉపాధ్యక్ష ఎన్నికలో అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ మన్నెం వెంకట రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఈ కార్యక్రమం లో మండలధ్యక్షులు శ్రీమతి పోతాపీ రమాదేవి మండల స్పెషల్ ఆఫీసర్ మద్దిలేటి, ఎంపీడీఓ సుజాతమ్మ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page