top of page

ఏపీ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 10, 2022
  • 1 min read

ఏపీ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌


టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్‌ 15 నుంచి జూలై 15వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న టెట్‌ కీ విడుదల చేసి, సెప్టెంబర్‌ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. టెట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఉంచారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page