పీఆర్సీ పై నేడు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం
- PRASANNA ANDHRA

- Jan 6, 2022
- 1 min read
అమరావతి
సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల భేటీకి ఖరారైన సమయం. నేటి మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సీఎం జగన్ సమావేశం. 16 సంఘాల నాయకులతో క్యాంపు కార్యాలయంలో భేటీ. పీఆర్సీ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం.








Comments