సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమతి
- PRASANNA ANDHRA

- Dec 30, 2021
- 1 min read
అమరావతి
థియేటర్ల ఓనర్లకు ఊరట. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమతి. నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశం. తొమ్మిది జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట. జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశం.








Comments