ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేష్ కుమార్ మీనా
- PRASANNA ANDHRA

- May 13, 2022
- 1 min read
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మీనా విభజన సమయంలో ఏపీ అప్షన్ కే ఒకే చెప్పారు. ఇటీవలే గవర్నర్ కార్యాలయానికి బదిలీ అయిన మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు.








Comments