ఏపి రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
- EDITOR

- Jan 31, 2023
- 1 min read
అమరావతి, ఏపి రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ. సుప్రీం తీర్పుతో తెలనున్న రాష్ట్ర రాజధాని భవిష్యత్, అమరావతి రాజధాని గా కొనసాగించాలని ఏపి హై కోర్టు తీర్పు. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నేడు విచారణ చేయనున్న త్రిసభ్య ధర్మాసనం, సుప్రీం విచారణ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి.








Comments