అన్నవరం దేవస్థానం కీలక నిర్ణయం
- PRASANNA ANDHRA

- Dec 8, 2022
- 1 min read
అన్నవరం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది, 35 ఏళ్ల క్రితం ఇక్కడ నిత్యాన్నదానం ప్రారంభం కాగా అప్పటి నుంచి భక్తులకు అరిటాకుల్లోనే అన్నప్రసాదం అందిస్తున్నారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరిటాకుల స్థానంలో కంచాలు తీసుకురావాలని. నేటి నుంచి అది అమలు చేయాలని నిర్ణయించారు.









Comments