అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరద
- EDITOR

- Nov 19
- 1 min read
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరద


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025 26 రెండవ విడుద నిధుల విడుదల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి. నియోజకవర్గ వ్యాప్తంగా 10,326 మంది లబ్ధిదారులకు 7 కోట్ల 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కడప జిల్లా డిసిఒ మరియు ప్రొద్దుటూరు మండల ప్రత్యేక అధికారి వెంకటసుబ్బయ్య, ఎమ్మార్వో గంగయ్య, ఎంపీడీవో సూర్యనారాయణ రెడ్డి, ఏవో నరహరి, ఏడి అనిత, మాజీ జడ్పిటిసి తోట మహేశ్వర్ రెడ్డి, ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ది సురేఖ, చెన్నంరాజుపల్లె సొసైటీ అధ్యక్షులు పల్లేటి చంద్రశేఖర్ రెడ్డి, లింగాపురం సిద్ధారెడ్డి నాగ మునిరెడ్డి, టంగుటూరు సొసైటీ అధ్యక్షులు భాష, పలువురు రైతులు పాల్గొన్నారు.









Comments