ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం
- PRASANNA ANDHRA

- Sep 20, 2024
- 1 min read
ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం

కడప జిల్లా, ప్రొద్దుటూరు
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్ ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 15 రూపాయలకే మూడు పూటలా భోజనము దొరికే ఏకైకచోటు అన్న క్యాంటీన్ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, మెప్మా అధికారులు, వార్డు కౌన్సిలర్లు, టిడిపి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










Comments