అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు అపాలి - సీఐటీయూ
- PRASANNA ANDHRA

- Mar 24, 2022
- 1 min read
కడప లో అధికారుల, అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు అపాలని ఈ రోజు ధర్నా చేపట్టారు. కడప కలెక్టరేట్ ఆఫీసు ముందు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి సుబ్బయ్య, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీదేవి, మహిళా సంఘం నాయకురాలు సుబ్బమ్మ, ప్రాజెక్టు నాయకులు ఎంపీ ఆంజనదేవి, సుకుమారి, ధన, ఓబులమ్మ, రాణి, భాగ్య, లక్ష్మిదేవి, రెడ్డెమ్మ, లక్ష్మి, కుష్మ, ప్రమీల, విజయ తదితరులు పాల్గొన్నారు.












Comments