అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్
- PRASANNA ANDHRA

- Jan 20, 2023
- 1 min read
అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్

కడప జిల్లా, ప్రొద్దుటూరు లోని స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అర్బన్ కే. హెచ్.ఎమ్ సెక్టోర్లో సూపర్వైజర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ ట్రైనింగ్ నందు టీచర్లకు గృహ సందర్శన ఆవశ్యకత, పిల్లల పోషణ ఎదుగుదల పర్యవేక్షణ గురించి ట్రైనింగ్ క్లాస్ చెప్పారు. ట్రైనింగ్ అనంతరం అంగన్వాడీ టీచర్లకు పరీక్ష నిర్వహించారు.








Comments