కాబోయే భర్త పై దాడి చేసిన యువతి
- PRASANNA ANDHRA

- Apr 18, 2022
- 1 min read
అనకాపల్లి, కాబోయే భర్త పై దాడి చేసిన యువతి పుష్ప. కాబోయే భర్తను, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని పిలిచి దాడి చేసిన యువతి, కళ్ళు మూసుకుంటే మంచి బహుమతి ఇస్తానని అటాక్ చేసి తనవెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసింది. మృత్యువు అంచులదాక వెళ్లి వచ్చిన యువకుడు, ఆసుపత్రిలో కోలుకున్న యువకుడు. తనకు పెళ్ళి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేస్తున్నారు అని చెప్పిన పుష్ప అనే యువతి.









Comments