కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదు
- PRASANNA ANDHRA

- Oct 18, 2022
- 1 min read
కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదు
పవన్ కళ్యాణ్ ను వచ్చే ఎన్నికల్లో ప్రజలే చెప్పు తీసుకుని కొడతారు. అయన అసలు రూపం ఇప్పుడే బయటపడింది. పవన్ ను ప్యాకేజీ కళ్యాణ్ అని వందసార్లు అంటాను. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదు. టీడీపీ ప్రభుత్వంలో కాపులపై దాడి జరిగినప్పుడు ఈ పవన్ ఎక్కడున్నాడు. ప్యాకేజి తీసుకుని ఉండిపోలేదా లేదు అని చెప్పమనండి. అప్పుడు మాట్లాడని పవన్ ఇప్పుడు కాపు ఎమ్మెల్యేలను హెచ్చరించే హక్కు లేదు.








Comments