ఉప్పలపాడు లో మొదలైన అమరావతి కృతజ్ఞత పాదయాత్ర
- EDITOR

- Mar 21, 2022
- 1 min read
ప్రకాశం జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అమరావతి కృతజ్ఞత పాదయాత్ర ఈరోజు ఉదయం ఉప్పలపాడు గ్రామం నుంచి మొదలైంది.

అమరావతి రాజధాని జేఏసీ లో కీలకమైన పాత్ర పోషిస్తున్న కె. శ్రీనివాసరావు అమరావతి నుంచి తిరుపతి వరకు ఈ పాదయాత్ర తలపెట్టారు.








Comments