top of page

ఉక్కు నగరం ముక్కోణపు పోటీలో ఏ ఐ టి యూ సి గెలుపు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 23, 2022
  • 1 min read

ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర వార్త


ప్రసన్న ఆంధ్ర స్టీల్ ప్లాంట్ ఎలక్షన్ సర్వే ప్రకారము ముక్కోణపు పోటీలో భారీ మెజార్టీతో aituc గెలుస్తారని వచ్చారు


గులాబీ వికసించింది


ఉక్కు నగరం ముక్కోణపు పోటీలో ఏ ఐ టి యూ సి గెలిచింది


స్టీల్ ప్లాంట్ ఎలక్షన్లలో భారీ మెజార్టీతో ఐపిసి ఆదినారాయణ గెలుపొందారు 466

AITUC 3481

INTUC 3015

Citu 2724

Majority 466

ree

ఈ సందర్భంగా ఏఐటియుసి ఆదినారాయణ మాట్లాడితే నన్ను నమ్మి నాకు మద్దతిచ్చే మిత్రపక్షాలైన hms, tntuc, ఇతర కార్మిక సంఘాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు నేను ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా నెరవేరుస్తానని నన్ను నమ్మి గెలిపించిన స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ యూనియన్ దొమ్మేటి అప్పారావు మాట్లాడుతూ మేము మద్దతిచ్చిన అటువంటి వారికి యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పరిస్థితి గురించి అలాగే కార్మికుల సమస్యల గురించి పాటుపడతానని అలాగే మన నాయకుడు ఈ విధంగా గెలవడం చాలా ఆనందదాయకం తెలిపారు ఆ విషయంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు మద్దతు ఇచ్చినందుకు మా యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page