top of page

ఎఐటియుసి ని గెలిపించి చంద్రబాబు కి జన్మ జన్మదిన గిఫ్ట్ గా ఇస్తా - బలిరెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 20, 2022
  • 1 min read

కూర్మన్నపాలెం ప్రసన్న ఆంధ్ర వార్త


విశాఖ ఉక్కు ఎన్నికల్లో ఎఐటియుసి ని గెలిపించి చంద్రబాబు నాయుడు కి జన్మ జన్మదిన గిఫ్ట్ గా ఇస్తామని టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ.

ree

విశాఖ స్టీల్ ప్లాంట్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన ఉత్సవాలు టిఎన్టియుసి ఆధ్వర్యంలో ఘనం జరిగాయి ఈ సందర్భంగా బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఉక్కు కార్మిక సంఘ ఎన్నికల్లో టి ఎన్ టి యు సి మిత్రపక్షాలు- ఏ ఐ టి యు సి బలపరిచేయ. స్టీల్ ప్లాంట్ బి ఐ ఎఫ్ ఆర్ సమయంలో కూడా టి ఎన్ టి యు సి ఏఐటీయూసీ యూనియన్ కి బలపరచి గెలిపించడం జరిగిందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్ కి పునర్జన్మ కల్పించిన ఘనత ఆయనదే అని ,హుదూద్ తుఫాన్ లో స్టీల్ ప్లాంట్ కి విద్యుత్తును యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పించే కర్మాగారం నష్టం రాకుండా చూశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించి ప్రపంచ దేశాల దృష్టిలో గుర్తింపు తెచ్చారు చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ, టి ఎన్ టి యు సి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

స్టీల్ టి.యన్.టి.యు.సి వర్కింగ్ ప్రెసిడెంట్ అరుగుల అరుణ్ కుమార్ సభాధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో స్టీల్ టిఎన్టియుసి నాయకులు నమ్మి సింహాద్రి ,సొంగు దేవానందం ,బి అప్పలరాజు, యాదగిరి వెంకట్రావు, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు .అనంతరం మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page