top of page

కళాశాల సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 3, 2022
  • 1 min read

కళాశాల సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం

ree

హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. వైజాగ్‌కు చెందిన భవానీ, తూ.గో జిల్లాకు చెందిన దొరబాబు మీర్‌పేట టీకేఆర్ కళశాల సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈజీ మనీ, విలాసవంతమైన జీవితం కోసం ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్టోబర్ 13న ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఇద్దరు మహిళలను రక్షించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page