ఆదోనిలో రేపు టీడీపీ నిరసన కార్యక్రమం
- PRASANNA ANDHRA

- Jan 10, 2022
- 1 min read
కర్నూలు జిల్లా, ఆదోని, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు, రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెంచిన ప్రభుత్వం నిత్యావసరాల ధరలను తగ్గించాలని మంగళవారం నాడు 11/ 01 /2022 ఉదయం 10 గంటలకు తెలుగు దేశం పార్టీ కార్యాలయం నుండి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చెట్టునున్నామని, మండల, టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. నందమూరి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు.









Comments